STEM Education for Innovation : Experimento India

Home Stories Level 3 Telugu చదువు విలువ

చదువు విలువ

అఖిల తల్లి ఆమెను కష్టపడి చదివిస్తూ ఉండేది. కానీ అఖిల మాత్రం అస్సలు చదివేది కాదు. ఒకరోజు వారందరూ బడి తరుపున విహారయాత్రకు వెళ్ళారు. అక్కడ ఏమి జరిగి ఉంటుందో కథను చదివి తెలుసుకోండి. (Akhila's mother tried to make Akhila study hard. But Akhila just would not study. One day, Akhila went on a school trip. Read the story to find out more.)