STEM Education for Innovation : Experimento India

Home Stories Level 3 Telugu దెబ్బకు దెబ్బ

దెబ్బకు దెబ్బ

అడవిలో ఒక మేక ఉండేది. దానికి ఏడు పిల్లలు ఉండేవి. అడవిలో ఉండే తోడేలు ఒకటి దాని పిల్లలను తినడం మొదలుపెట్టింది. తోడేలుకు మేక ఏవిధంగా బుద్ది చెప్పిందో కథను చదివి తెలుసుకోండి. (There was a goat in the jungle with seven children. A wolf in the forest started to eat the children. Read the story to find out more.)