STEM Education for Innovation : Experimento India

Home Stories Level 3 Telugu శబాష్! అఖిల్

శబాష్! అఖిల్

బడిలో వార్షికోత్సవం రోజున పిల్లలందరూ రకరకాల వేషదారణలో పాల్గొన్నారు. పోలీస్, డాక్టర్, సైనికుడు ఇలాంటి వేషంలో నాటక ప్రదర్శన చేశారు. కానీ, అఖిల్ ఏమి వేషం వేసాడో కథను చదివి తెలుసుకోండి. (A school had their anniversary day. A group of children dressed up as a policeman, a doctor and a soldier and performed a play. Read the story to find out more.)