STEM Education for Innovation : Experimento India

Home Stories Level 2 Telugu పట్టుదల

పట్టుదల

సిరిపురం అనే గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడు. అతనికి చదువుకోవడం అంటే చాలా ఇష్టం. పేదరికం వల్ల అతని తల్లిదండ్రులతో కలిసి కూలి పనులకు వెళ్ళేవాడు. అయితే గీత టీచర్ అతనికి ఏవిధంగా చదువు నేర్పిందో, కథను చదవండి. (Ramu could not go to school because of his family's financial situation. But somebody helped him. Read the story to find out more.)