STEM Education for Innovation :
Experimento India

సౌమ్యమైన మాట
సౌమ్య మరియు సాధన మంచి స్నేహితులు. సాధన కొంత ఎక్కువగా మాట్లాడుతూ ఉంటుంది. సౌమ్య బాగా ఆలోచించి మాట్లాడుతుంది. తర్వాత ఏమి జరిగిందో, కథను చదవండి. (Soumya and Sadhana are good friends. Sadhana talks a lot, while Soumya only talks when necessary. Read the story to find out more.)