STEM Education for Innovation : Experimento India

Home Stories Level 2 Telugu నిజమైన స్నేహం

నిజమైన స్నేహం

లత మరియు గీత మంచి స్నేహితులు. కొన్ని కారణాల వల్ల వారిద్దరు మాట్లాడుకోవడం మానేశారు. కొన్నిరోజులకు వారు ఒక మామిడి తోటలో కలిసారు. తర్వాత ఏమి జరిగి ఉంటుంది? (Lata and Geeta are good friends. But for some reason, they stopped talking one day. Read the story to find out what happened next.)