STEM Education for Innovation :
Experimento India

జల పుష్పాలు
ఒక చెరువులో చేపలు, కప్పలు, తాబేళ్లు ఎంతో స్నేహంగా ఉండేవి. వాటికి అడవి మొత్తం తిరిగి జంతువులను చూడాలని కోరిక కలిగింది. అయితే సింహం జంతువుల సమావేశం ఏర్పాటుచేసి, ఏమి చేసాయో కథను చదవండి. (There was a pond where fish, frogs and turtles were all very friendly. One day, a lion organised a meeting of all the animals. Read the story to find out more.)