STEM Education for Innovation :
Experimento India

నిజాయితీ- ప్రతిఫలం
ఒక దేశపు రాజు వృద్దుడు కావడంతో, మరొక రాజును నియమించడానికి చాలామంది పౌరులను పిలిపించాడు. వారికి ఒక విత్తనం ఇచ్చి సంవత్సరం తర్వాత దాని మొక్క తీసుకుని రమ్మని చెప్పాడు. ఏమి జరిగిందో కథను చదవండి. (As the king of a country grows old, he summons various citizens in order to appoint another king. He gives them each a seed and asks them to bring its plant after a year. Read the story to find out what happened.)