STEM Education for Innovation : Experimento India

Home Stories Level 2 Telugu వడదెబ్బ

వడదెబ్బ

ఇద్దరు సోదరులు ఎండలో ఆడుకుంటున్నారు. అంతలోనే వాళ్ళ నాన్న వచ్చి చిన్నవాడిని ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాడు. ఎందుకు వెళ్ళవలసి వచ్చిందో కథ చదవండి. (Two brothers were in the sun. Why did the younger brother have to suddenly be taken to hospital? Read the story to find out.)