STEM Education for Innovation : Experimento India

Home Stories Level 3 Telugu శత్రువైనా మిత్రుడే

శత్రువైనా మిత్రుడే

అడవిలో జంతువులన్నీ కలిసిమెలిసి ఉండేవి. అలా అన్ని కలిసి ఉండటం నక్క కు నచ్చేది కాదు. సింహం అండ చూసుకొని నక్క పొగరుగా ఉండేది. చివరికి నక్క అహంకారం ఎలా పోయిందో కథను చదివి తెలుసుకోండి. (All the animals in the jungle were in one place. But the fox did not like this. The fox felt angry looking at the lion. Read the story to find out more.)