STEM Education for Innovation : Experimento India

Home Stories Level 2 Telugu అపాయంలో ఉపాయం

అపాయంలో ఉపాయం

అడవిలో కుందేళ్ళ గుంపు సంతోషంగా జీవించసాగింది. ఒకరోజు నక్క వాటిని చూసింది. నక్క కుందేళ్ళను చంపడానికి వచ్చింది అనుకున్నాయి. కానీ నక్క వేటగాడి బారి నుండి వాటిని ఎలా కాపాడిందో కథను చదవండి. (A group of rabbits thought that the fox was coming to eat them. What happened next? Read the story to find out.)