STEM Education for Innovation : Experimento India

Home Stories Emergent Reader Telugu తినాలా లేదా తీసుకెళ్ళాలా

తినాలా లేదా తీసుకెళ్ళాలా

ఎలుకకు ఒక రొట్టె దొరికింది మరియు అది దానిని ఇంటికి తీసుకొని వెళ్ళాలనుకుంది. అది దానిని ఇంటికి తీసుకెళ్ళగలదా? (A rat found a chapati and wanted to take it home. Will the rat be able to take it home? Read more to find out.)